Watch Super Star Krishna BirthDay Celebrations | Filmibeat Telugu

2019-06-01 1,314

The birthday of 'Superstar' Krishna was celebrated at a local theatre here on a grand scale on Friday by the Daring Dashing Youth Association, Superstar Krishna and Mahesh Babu Fans' Associations.
#Krishna
#Superstar
#BirthdayCelebrations
#MaheshBabu
#Anilravipudi
#Adhisheshagirirao

సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం రోజు ఘనంగా నిర్వహించారు.ఆల్ ఇండియా కృష్ణ ఫాన్స్ అసోసియేషన్ మరియు మహేష్ ప్రజసేన సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం దర్శకుడు అనిల్ రావిపూడి,సుపర్ స్టార్ కృష్ణ తో పాటు,కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు